38.ఎవరూ లేరని అనకు – ఒంటరివని బ్రమపడకు

ఎవరూ లేరని అనకు  - ఒంటరివని బ్రమపడకు
నిరాశలో కృంగిపోకు - యేసయ్య తోడుండు నీకు

నిను విడువడు యేసయ్య - తల్లి మరచిన మారువడు
ఆధరించును - నడిపించును - గెలిపించును యేసయ్య

1.
ఏకాంతమే నీతో ఉండిన - సైన్యముగా నిన్ను మార్చును
నీవు కార్చిన కన్నీటిని - ఆనంద బాష్పాలుగా మార్చును||2||
	||నిను విడువడు ||

2.
నమ్మినావారే మోసగించినా - కట్టుకున్నవారే వేధించిన
కన్నవారే నిన్ను కాదనినా - లోకమంత నిన్ను దూషించినా||2||
	||నిను విడువడు ||

3.
ఆశలన్నీ అడియాశలై - నిరాశలోన నిలిచుండగా
అంధకారమే కమ్మియుందగా - ఆధారించు వారు లేక క్రుంగియుందగా                                 ||2||
	||నిను విడువడు ||

     

2 thoughts on “38.ఎవరూ లేరని అనకు – ఒంటరివని బ్రమపడకు”

Comments are closed.

Footer Page