
నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపినా యేసయ్యా||2||
ఆరాధనా ఆరాధన నీకే ||4||
|| నా కనుల||
1 అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి||2||
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై ||2|
||| చిరునవ్వుతో||
2 సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు ||2||
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి|| 2||
|| చిరునవ్వుతో||
3 వాగ్దానమున్ నెరవేర్చవు నా చింతల్లన్నిటిని దూరపరిచావు
విలువైన పత్రాగచేసి
ప్రతి చోట నీకై ఉంచి
చిరునవ్వుతో నింపిన యేసయ్య
2 thoughts on “31.నా కనుల వెంబడి కన్నీరు రానీయక”
Comments are closed.