
చరణం :
మనుష్యులెప్పుడూ నీతో నిలువరే
దేవుడే నిత్యం నీతో నిలిచెనే ||2||
నింగి నేల సమస్తమూ ఆయనదే
పునరుద్ధానము - జీవము ఆయనదే ||2||- || లే ||
ప :
లే నీవు నిలబడు లే నీవు నిలబడు ||2||
బాధల నుండి నువులే
వ్యాధుల నుండి నువులే
కష్టం నుండి నువు లే
సర్వం పోయినా నువులే || లే ||
చరణం :
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా ...
వధకు సిద్ధమైన సాదు జీవులమే ||2||
ఛావైన బ్రతుకుట క్రీస్తనీ
ఖడ్గమైన చావే మేలని ||2|| ||లే ||
ప:
పాపము నుండీ నువు లే
శాపము నుండీ నువు లే
మోసము నుండీ నువు లే
మరణం నుండీ నువు లే ||2|| ||లే ||
1 thought on “34.లే నీవు నిలబడు లే నీవు నిలబడు”
Comments are closed.