
సత్యి సంస్థాపకుడా సర్వాధికారి
సర్వలోకాలనేటిరాజా ||2||
స్తుతియుమహిమ ఫణత నీకే ||2||
ఆరాధన నీకే ఆరాధన ||2||
1. కృప వాతల్యముగల దేవా
నా నిత్యాధారముగు ప్రభువా ||2||
జయమని పాడెదను నా ప్రాణం అర్పింతును ||2||
నా ప్రాణం అర్పింతును
ఆరాధన నీకే ఆరాధన...
2. దీర్ఘాంతముగల ఓ దేవా ||2||
నీకే సాటి లేర్వయ్యా ||2||
మహిమలు చేదెదనూ
నీతోనే జీవింతును ||2||
నిత్యము నీతోనే జీవింతును
1 thought on “26. సర్వలోకాలనేటిరాజా స్తుతియుమహిమ ఫణత నీకే”
Comments are closed.