30.సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ

సాకి:సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ 
పల్లవి:సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ దీర్ఘకాలము సహించిన ప్రేమ ||2||
          సాటిలేనిది అనంతమైనది ||2||
		 //సాటిలేని//
1. నీ కన్నులు నన్ను చూస్తుండగా నా పాపము పెరిగిపోవుచుండగా ||2||
   నీ ప్రేమ నను విడిచి పోలేదయా  పాపములో నను విడిచి పెట్టలేదయా ||2||
   సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్ను సహించినాదయ 
   సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్నుక్షమించినాదయ్యా ||2||
		 //సాటిలేని//
2. నా కన్నులు కప్పిపోయి ఉండగా నిన్ను నేను తృణీకరించుచుండగా ||2||
    నీ ప్రేమ నను విడిచి పోలేదయా పాపములో నను విడిచి పెట్టలేదయా ||2||
   సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్ను క్షమించినాదయ్యా ||2|| 
		//సాటిలేని//
3. నా హృదయము  మోసగిస్తుండగా నా శరీరము లోకాన్ని ప్రేమిస్తుండగా ||2||
    నీ ప్రేమ నన్ను సహిస్తుండెనా  నా పాపము నిన్ను గాయ పరుస్తుండెనా ||2||
    సాటిలేనిది నీ ప్రేమయా అనంతము నన్ను సహించినాదయ  ||2|| 
		//సాటిలేని//
    సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ దీర్ఘకాలము సహించిన ప్రేమ ||2||
   నీ ప్రేమను వివరింపలేనయా  నా జీవితమును వెలిగింపజేయయా ||2||
   సాటిలేనిది నీ ప్రేమయా
     

2 thoughts on “30.సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ”

Comments are closed.

Footer Page