18.కను పాపవలేనే నన్ను కాయుటకు కునకవు నీవు నా కన్న తండ్రి



కను పాపవలేనే నన్ను కాయుటకు
కునకవు నీవు నా కన్న తండ్రి(2)
శూరులు కులే శోధన కాలమున
కాపడేదవు నా యేసయ్య(2)
యశువా యేసయ్య యేసయ్య.నా రక్షకా(2)కనుపా...)

నితల వెంట్రుకలు లేకించితివి
నా సెలవులేకా ఒక్కటి రాలదని(2)
నిను తాకుట నా కనుపాపను పొడుచుటయే బయ పడవద్దని
వాగ్దానము ఈచ్చితివే(2) యాశువ)కాను పాపవలె

జళప్రళయములో పెనుతుపానులో
వంటిరి సమయములో మించినపోరులలో(2)
నీ ప్రియ దాసుల చూద్ధిని భక్తిని
కాపాదిన రీతి నను కాపడయ్య యషువా(2))
     

Footer Page