48.ని కృప సన్నిధి నా జీవిత పెన్నిధి


ని కృప సన్నిధి నా జీవిత పెన్నిధి 
నాకు క్షమా మైనాది నన్ను ఎన్నడైనా విడువ నాన్నది ||2||

నా ధ్యానం నా గానం నీవే ఎసయ్య 
నా క్షమాఆధారము నీవేనాయ్య 
||ని కృప ||
నా హీన స్థితిలో నను చూచి ఉన్నది 
నన్ను అందాలనికి ఎక్కించి గణపరాచినది||2||
ప్రభువా నా మనసు నిన్ను మారవా నాన్నది 
నిను విడి నా ప్రాణం బ్రతుక లేనున్నది||2||

నా ప్రాణం నా జీవం నీవే ఎసయ్య
నన్ను బలపరచు దేవుడావు నీవేనయ్య||2|
||ని కృప||
నిశిదా రాత్రులులలో దీపమాయినాది
నను బయపరిచే సెత్రువకు ఎదురగా నిలిచినది||2||
ప్రియూడా నా మనసు నిన్ను హత్తుకున్నది
ని ప్రేమ కౌగిలిని విడువ లేననన్నది||2||

నా అండ కొండా నీవే ఎసయ్య
నా తోడు ఉన్న దేవుడవు నీవే నయ్య||2
||ని కృప||
నా తల్లి మరచిన మరువనన్నది
తన అరచేతూలలో నన్ను కాపాడు చున్నది||2||
ప్రభువ నా మనసు నిన్ను మహిమ పరచు  చున్నది
పరవాశాల ఉరవడిలో  ప్రాణ అర్పణ మై నాది||2||
నా తల్లివి నాతండ్రివి నీవే ఎసయ్య
నన్ను ఆదరించే దేవుడవు నీవేనయ||2|| 
||ని కృప||

1 thought on “48.ని కృప సన్నిధి నా జీవిత పెన్నిధి”

Comments are closed.

Footer Page