
ఆరాధింతును హల్లెలూయా ||2|| యేసయ్యను ఎల్లప్పుడు ||2|| అందరిలోన ఆరాధించి సేవింతును ||2|| ఆరాధింతును హల్లెలూయా ||2|| 1. ఎన్నడెన్నడు లేని ఆనందం ఎప్పుడెక్కడ దొరకని ఆనందం ||2|| యేసులోనే నే పొందియున్నాను ||2|| అందుకే నే ఆరాధింతును హల్లెలూయా అందుకే నే ఆరాధింతును ||ఆరాధింతును|| 2. జలములలో నే నడిచినప్పుడు బలమైయున్నా నాదు దేవుడు ||2|| బలమైన నా యేసు దేవుడు ||2|| బలమైన నా యేసు దేవుడు అందరిలోన ఆరాధింతును హల్లెలూయా అందరిలోన ఆరాధింతును ||ఆరాధింతును|| 3. ఒంటరినై నే నుండినపుడు కంటి పాపలా నన్ను కాచెను ||2|| నా కన్నీరంతయు తుడిచియున్నాడు ||2|| అందుకే నే ఆరాధింతును హల్లెలూయా అందుకే నే ఆరాధింతును ||ఆరాధింతును||
1 thought on “47.ఆరాధింతును హల్లెలూయా యేసయ్యను ఎల్లప్పుడు”
Comments are closed.