49.అనందగానాలతో ఆరదించేద ఐశ్వర్యవవంతుడా యేసయ్య



అనందగానాలతో ఆరదించేద ఐశ్వర్యవవంతుడా యేసయ్య ||2||
అనురాగాలు కురిపించి అనువైన దీవెనలు ఇచ్చవని ||2||
అనందనగరములో స్వస్త్యము నాకే దాచవని||2||


1.అరణ్య ప్రదేశములో నేను కనుగొన్నవు 
భీకరధ్వనిగల ఎడారిలో నాతోడు ఉన్నావు. ||2||
నన్నవరించి పరామర్శించి కనుపాపవలే  కాపడినవు ||2||
 నా శైలము నీవై నా దుర్గము నీవై ||2||
ఉన్నత స్తలములపై నన్ను నిలిపావు ||2||
||అనందగానలతో||


2. నా మనో నేత్రములు వెలిగించి ఉన్నావు 
నీ శక్తి యొక్క మహత్యములు తెలియచేసవు 
అత్మభిషేకముతో అభిషేకించి 
వాక్యోపదేశముతో నన్ను బలపరిచవు||2||
నా ధ్యానము నీవై నా ఆరాధన నీవై నీ పోలికగా నన్ను మలచుచునవు ||2||
||అనందగానలతో||

3.నీ జీవగ్రంధములో నా పేరు రాసావు 
నీ పరిశుద్ధ అలంకారంతో అలంకరించావు ||2||
నీ భూరశబ్ధమును నే వినగానే నా శరీరము మర్పుచెందును ||2||
నా నిరీక్షణ నీవై నా మహిమ నీవై ||2||
తేజోవాసులతో నన్ను చేర్చేదవు ||2||	
||అనందగానలతో||

1 thought on “49.అనందగానాలతో ఆరదించేద ఐశ్వర్యవవంతుడా యేసయ్య”

Comments are closed.

Footer Page